AIFORME.IN – Disclaimer
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 23 నవంబర్ 2025
వెబ్‌సైట్: www.aiforme.in
ఇమెయిల్: aiformein@gmail.com
1. సాధారణ సమాచారం
AIFORME.IN లో ప్రచురించే అన్ని ఆర్టికల్స్, గైడ్స్, ట్యుటోరియల్స్, AI టూల్స్, వీడియోలు, సూచనలు
పూర్తిగా సమాచార
ప్రయోజనాల కోసమే
అందించబడతాయి.
ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చే సమాచారం శాతం శాతం
ఖచ్చితంగా, తాజాగానే
ఉండేలా ప్రయత్నిస్తున్నాము, కానీ పూర్తి
ఖచ్చితతకు హామీ ఇవ్వము.
2. ఆదాయం / Online Earning Disclaimer
ఈ బ్లాగ్‌లో ఇచ్చే
- Online earning methods
- Apps, Websites గైడ్స్
- YouTube/Instagram/TikTok growth tips
- Affiliate earnings, Refer & Earn సమాచారం
ఇవి ఎక్కడా 100% guaranteed income ఇవ్వవు.
ప్రతి యూజర్ పరిస్థితులు వేరుగా ఉండడం వల్ల మీ
ఆదాయం పూర్తిగా మీ వ్యక్తిగత ప్రయత్నం, మార్కెట్ పరిస్థితులు, platform policies పై ఆధారపడి ఉంటుంది.
ఏ earning
method కూడా "fixed
income" అని మేము చెప్పము.
3. AI Tools / Tech Tools ఉపయోగం
aiforme.in లో సూచించే AI tools, apps, websites & extensions:
- మూడవ కంపెనీలకు చెందినవి
- వాటి privacy/security policies మా నియంత్రణలో ఉండవు
యూజర్లు ఎప్పుడూ ఆ టూల్ యొక్క Terms, Privacy Policy ను చదివి వాడాలి. ఏ విధమైన డేటా నష్టం, అకౌంట్ బ్లాక్ లేదా Misuse కోసం మేము బాధ్యులు కాదు.
4. Third-Party Links & Affiliate Links
మా ఆర్టికల్స్ లో మూడవ పార్టీ లింకులు (Third-Party Links) ఉంటాయి.
అవి:
- External Websites
- Affiliate Links (Amazon / Flipkart / Other Programs)
- Advertisements
ఈ లింకులు ద్వారా మీరు కొనుగోలు చేస్తే మీకు
అదనపు ఖర్చు లేకుండా మాకు చిన్న కమిషన్ రావచ్చు.
ఈ సైట్ మూడవ పార్టీ వెబ్‌సైట్ల కంటెంట్, పాలసీలు, భద్రతకి బాధ్యురాలు
కాదు.
5. Technical Issues / Damages
ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చిన స్క్రిప్టులు, టెక్ ట్రిక్స్, యాప్స్ సూచనలు లేదా mobile hacks వల్ల కింది సమస్యలు కలిగినా:
- డేటా నష్టం
- మొబైల్/సిస్టమ్ సమస్యలు
- అకౌంట్ బ్లాక్
- Software errors
మేము బాధ్యత వహించము.
Tech tips ను మీరు మీ స్వంత బాధ్యతపై పాటించాలి.
6. Educational Purpose Only
ఇక్కడ ఇవ్వబడే సమాచారంలో చాలా భాగం:
- విద్య
- అవగాహన
- వినోదం
పురposesకోసమే.
We do NOT support, encourage or promote:
- Hacking
- Illegal activities
- Copyright violations
- System misuse
- Cheating techniques
7. మీ చర్యలకిగాను మీరే బాధ్యులు
ఈ సైట్ ని ఉపయోగించడం ద్వారా మీరు
అంగీకరిస్తున్నారు:
మరు వ్యక్తిగత నిర్ణయాలు, మీ చర్యలు, మీ ఇన్వెస్ట్‌మెంట్లు, మీ అకౌంట్లలో ఏ మార్పులు జరిగినా వాటికి మీరు మాత్రమే బాధ్యులు.
8. మాతో సంప్రదించండి
Disclaimer గురించి ఏ సందేహం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి:
📧 Email: aiformein@gmail.com
🌐 Website: www.aiforme.in
0 Comments